LIVE
యూఎస్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
వెనక్కి

యూఎస్ కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

43 రోజుల క్రితం
సారాంశం

అమెరికాకు ఐఆర్జీసీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధి వద్ద యూఎస్ దళాలను ఎదుర్కొనేందుకు వేచిచూస్తున్నామంటూ ఐఆర్జీసీ కీలక వ్యాఖ్యలు చేసింది. జలసంధి మీదుగా చమురు నౌకలకు రక్షణగా వెళ్లేందుకు తమ దళాలు సిద్ధమవుతున్నాయని అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఓసారి గతంలో జరిగినన సంఘటలను గుర్తుతెచ్చుకుంటే మంచిందని అమెరికాను హెచ్చరించింది ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డు కోర్.

షేర్ చేయండి:
7 మార్చి, 2026 02:18 PMకి